Saturday, April 20, 2024

మైనర్ పై అత్యాచారం-గ‌ర్భం దాల్చిన బాలిక‌

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరిప్రసాద్ నగర్ లో 14సంవత్సరాల మైనర్ బాలికపై.. ఇంటి ప్రక్కన ఉండే రవి అనే వ్వక్తి( 21) పలు మార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. కాగా కడుపు నొప్పి తో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు… బాలిక గర్భిణీ అని తెలియడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు జవ‌హ‌ర్ న‌గ‌ర్ పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement