Saturday, May 4, 2024

ధనుష్ ‘ సార్ ‘ వచ్చేశారు

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. . టాలీవుడ్ లో తన మార్కెట్ మరింత పెంచుకునేందుకు ఈసారి ధనుష్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న సార్ సినిమా.ద్విభాష చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రిలీజ్‌ కానుంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ‘అటెండెన్స్‌ రిజిస్టర్‌లో ఉన్న ప్రతి స్టూడెంట్‌ క్లాస్‌ రూమ్‌లో ఉంటాడు. ఛాలెంజ్‌ చేసి చెబుతున్నా’ అంటున్న ధనుష్‌ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మేనన్‌ కథానాయిక .

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement