Sunday, May 12, 2024

CSK vs SRH | టాస్ గెలిచిన స‌న్‌రైజ‌ర్స్ – సీఎస్కే బ్యాటింగ్

ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొడుతున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కీల‌క పోరుకు సిద్ద‌మైంది. తొలి విడ‌త‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ ను చిత్తు చేసిన క‌మిన్స్ సేన చెపాక్‌లో టాస్ గెలిచిన బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు హైద‌రాబాద్ స్పిన్న‌ర్ మ‌యాంక్ మార్కండే దూర‌మ‌య్యాడు. మ‌రోవైపు సీఎస్కే ఏ మార్పులు లేకుండా ఆడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement