Thursday, July 25, 2024

CSK vs RR | ప్లేఆఫ్‌లోకి చెన్నై.. కీలక మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విజయం..

ఈ ఐపీఎల్‌ సీజన్ ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే తప్పక గెలవాల్సిన కీలక పొరులో చెన్నై విజయం సాధంచింది. చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. రాజస్థాన్ నిర్ధేశించిన 142 పరుగుల టార్గెట్‌ను 5వికెట్ల నష్టాంతో ఛేదిచింది ప్లేఆఫ్‌లోకి దూసుకెళ్లింది.

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (42 నాటౌట్) తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. డారిల్ మిచెల్ (22), రచిన్ రవీంద్ర (27) అద్భుతంగా రాణించారు. ఇక ఈ విజయంతో సీఎస్‌కే జట్టు 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement