Sunday, April 28, 2024

తెలంగాణ లో పూర్తిగా తగ్గిన కరోనా టెస్టులు…కొత్తగా ఎన్నో తెలుసా ?

తెలంగాణ రోజు రోజుకు కరోనా టెస్ట్ లు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో 57,416 పరీక్షలను మాత్రమే చేశారు. దీనితో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కొత్త‌గా 4,305 క‌రోనా కేసులు నమోదు అయ్యాయి.

తాజా గణాంకాల ప్రకారం మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,20,709కి చేరింది. ఇక‌ కరోనా కార‌ణంగా 24 గంటల్లో 29 మంది మ‌ర‌ణించారు.అలాగే రాష్ట్రంలో మొత్తం 2896 మంది చ‌నిపోయారు. ఇక క‌రోనా బారి నుంచి మ‌రో 6,361 మంది కోలుకోగా రాష్ట్రంలో 54,832 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement