Monday, April 29, 2024

భ‌య‌పెడుతోన్న న‌య‌న‌తార‌.. క‌నెక్ట్ టీజ‌ర్ మామూలుగా లేదుగా

ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టేందుకు సిద్ధ‌మ‌యింది స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌. ఆమె నుంచి ప్రేక్షకులను పలకరించడానికి మరో హారర్ థ్రిల్లర్ మూవీ రెడీ అవుతోంది ..ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నారు. అనుపమ్ ఖేర్ .. సత్యరాజ్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఆ సినిమాపేరే ‘కనెక్ట్’. నయనతార సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు టీజర్ ను వదిలారు. కథను ఏ మాత్రం రివీల్ చేయకుండా ఆడియన్స్ లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. పృథ్వీ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement