Sunday, April 28, 2024

నేడు మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సాయంత్రం మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. నేటి సాయంత్రం 5గంటలకు ఈ సమావేశం జరుగనుంది. సాయంత్రం 5గంటలకల్లా మంత్రులు ప్రగతి భవన్ కు చేరుకోవాలని మంత్రులకు సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం తీరు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement