Saturday, May 4, 2024

సివిల్ సర్వీసెస్​ మెయిన్స్​ పరీక్షల షెడ్యూలు విడుదల

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్‌ను UPSC విడుదల చేసింది. సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి.. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మే నెలలో ప్రిలిమ్స్ నిర్వహించగా.. జూన్‌లో ఫలితాలు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement