Monday, April 29, 2024

IPL | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

ఐపీఎల్ 2023.. 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. చెన్నై లోని MA చిదంబరం (చిన్నస్వామి) క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, మ‌రికొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇక.. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ ల‌లో రెండు జ‌ట్లు 12 మ్యాచ్ లు ఆడ‌గా.. కోల్​కతా 5 మ్యాచ్ లు గెలిచి, 7 మ్యాచ్ లు ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో 8వ స్థానంలో ఉంది. ధోనీ సారథ్యం వ‌హిస్తున్న‌ సీఎస్కే జ‌ట్టు 7 మ్యాచ్ లు గెలిచి టేబుల్ లో 2వ స్థానంలో సెటిల్ అయ్యింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement