Monday, May 13, 2024

త‌న నివాసంలో జాతీయ జెండాని ఆవిష్క‌రించిన.. చంద్ర‌బాబునాయుడు

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని తన నివాసంలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా సిబ్బందికి, ఇతర స్టాఫ్ కు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.జెండాని ఎగ‌ర‌వేసిన ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement