Thursday, May 2, 2024

కెప్టెన్ వ‌రుణ్ సింగ్ మృతి చాలా బాధ‌క‌రం : నితిన్ గ‌డ్క‌రీ

8 డిసెంబర్ 2021న దురదృష్టవశాత్తూ హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ జీ చికిత్స పొందుతూ కొద్దిసేప‌టి క్రితం మరణించారు. ఆయ‌న మ‌ర‌ణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానని కేంద్ర మంత్రి నితిన్ గడ్క‌రీ తెలిపారు. అతని కుటుంబ సభ్యులు, స్నేహితులకు హృదయపూర్వక సానుభూతి తెలుపుతున్నాన‌న్నారు. ఈ విష‌యాన్ని నితిన్ గ‌డ్క‌రీ కూ యాప్ లో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement