Monday, April 29, 2024

Breaking : తెలంగాణ‌లో కుటుంబ‌పాల‌న న‌డుస్తోంది -బండి సంజ‌య్

తెలంగాణ‌లో కుటుంబ‌పాల‌న న‌డుస్తోంద‌న్నారు బండిసంయ్. కాగా నేడు దౌర్భాగ్యక‌ర‌మైన ప‌రిస్థితుల్లో నేడు తెలంగాణ ఉంద‌న్నారు. అన్ని వ‌ర్గాలు ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌ష్టాలు ఎదుర్కొంటున్నాయ‌న్నారు. తెలంగాణ ఏర్పాటులో బిజెపి కీల‌క పాత్ర పోషించింది. నీళ్లు..నిధులు..నియామ‌కాలు తెలంగాణ ప్ర‌ధాన అంశాల‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వంతో ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నార‌న్నారు.నిధుల దుర్వినియోగం జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. ప్ర‌తీరంగంలోనూ కుంభ‌కోణాలు చోటు చేసుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement