Wednesday, May 15, 2024

Breaking : చిత్రావ‌తి న‌దిలో చిక్కుకున్న వారిని ర‌క్షిస్తోన్న నేవి బృందం..

ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు,వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ప‌లు ప్రాంతాలోని వ‌ర‌ద ప్ర‌వాహంలో జ‌నం కొట్టుకుపోయారు. కాగా చెన్నే కొత్త‌ప‌ల్లి మండ‌లంలోని వెల్దుర్తి వ‌ద్ద చిత్రావ‌తి న‌దిలో వ‌ర‌ద నీరు ఉప్పొంగి పొర్లుతోంది. కాగా ఈ న‌దిలో 11మంది చిక్కుకున్నారు. వారిని నేవి బృందం ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నాలు చేప‌ట్టింది. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement