Monday, December 9, 2024

Breaking : భారీ వ‌ర్షాల‌పై ‘క‌లెక్ట‌ర్ల‌’తో జ‌గ‌న్ స‌మీక్ష‌..

అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో ఏపీలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.దాంతో ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌ర్షాల‌పై క‌లెక్ట‌ర్ల‌తో సమీక్ష నిర్వ‌హించ‌నున్నారు. నెల్లూరు,చిత్తూరు,ప్ర‌కాశం,క‌డ‌ప జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తూపిలిపాలెం ద‌గ్గ‌ర 10మీట‌ర్లు స‌ముద్రం ముందుకొచ్చింది. భారీ వ‌ర్షాల కార‌ణంగా వాగులు,న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. నెల్లూరు జిల్లా స‌ముద్ర‌తీరంలో అల‌లు ఎగిసిప‌డుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement