Wednesday, May 15, 2024

Breaking : ఏపీ..తెలంగాణ‌లో ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటిఫికేష‌న్..

నేడు ఏపీ,తెలంగాణ‌లో ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది. ఏపీలో 3,తెలంగాణ‌లో 6స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. న‌వంబ‌ర్ 11 నుంచి ఈ నెల 16వ‌ర‌కు నామినేష‌న్ల‌ని స్వీక‌రించ‌నున్నారు. కాగా 17వ తేదీన నామినేష‌న్ల‌ని ప‌రిశీలించ‌నున్నారు. ఈ నెల 22వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణకి గ‌డువు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement