Monday, April 29, 2024

IPL | కోల్‌కతా ముందు భారీ టార్గెట్.. దంచికొట్టిన సీఎస్కే బ్యాటర్లు

ఐపీఎల్ 2023 33వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు కోల్‌కతా టీమ్ కి 236 పరుగుల లక్ష్యాన్ని అందించింది. కోల్‌కతా నిర్ణీత 120 బంతుల్లో 236 పరుగులు చేయాల్సి ఉంటుంది.

చెన్నై ఓపెనర్స్ రుతురాజ్ 20 బంతుల్లో 35 చేయగా, కాన్వే తన ఫామ్ ను కొనసాగించాడు.. 40 బంతుల్లో 56 పరుగు చేసి అవుట్ అయ్యాడు. శివమ్ దూబే 21 బంతుల్లో 50 అర్థ శతకంతో మెరిసాడు. అజింక్యా రహానే 29 బాల్స్ 71 రన్స్ తో అర్థ శతకం చేసి నాట్ అవుట్ గా ఉన్నాడు. ఇక జడేజా 8 బంతుల్లో 18 రన్లు చేసి అవుట్ అయ్యాడు. చివరిగా వచ్చిన ధోనీ 3 బాల్స్ లో 2 పరుగులు చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ ని ముగించేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement