Friday, May 17, 2024

అవ‌తార్ మ‌ళ్లీ రిలీజ్ – 4 కే హై డైనమిక్ రేంజ్ వర్షన్

అవ‌తార్ మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. 2009లో వచ్చిన ‘అవతార్’ గురించి ఇప్పటికీ సినీ లవర్స్ చర్చించుకుంటారు. జేమ్స్ కామెరాన్ ‘అవతార్’ గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. అవతార్’ నెక్స్ట్ ఫిల్మ్ వస్తున్న క్రమంలో పాత అవతార్ ను సరికొత్తగా తీసుకురాబోతున్నట్లు తెలిపారు. వచ్చే నెల (సెప్టెంబర్) 23 నుంచి ‘అవతార్’ 4 కే హై డైనమిక్ రేంజ్ వర్షన్ ను మళ్లీ రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘అవతార్’ చిత్ర నూతన పోస్టర్ ను రిలీజ్ చేశారు. సదరు పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉండటం విశేషం. రోనా మహమ్మారి వలన ‘అవతార్ : ద వే ఆఫ్ వాటర్’, ‘అవతార్ 3’ ల షూట్ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement