Friday, April 26, 2024

93వ పుట్టిన రోజున వివాహం చేసుకున్న ఆస్ట్రోనాట్‌.. చంద్రునిపై నడిచిన 2వ వ్యక్తిగా గుర్తింపు

1969లో చారిత్రాత్మకమైన అపోలో 11 చంద్రుని మిషన్‌ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. అయితే ఆ మిషన్ లో భాగమై ప్రస్తుతం జీవించి ఉన్న ఒకే ఒక వ్యక్తి బజ్ ఆల్డ్రిన్. 93 ఏళ్ల ఆల్డ్రిన్ తన సుదీర్ఘ జీవితాన్ని గడపడానికి శుక్రవారం తన చిరకాల స్నేహితురాలిని వివాహం చేసుకున్నాడు.

ఇది ఆల్డ్రిన్ కు నాలుగో పెల్లి. లాస్ ఏంజిల్స్‌లోని ఒక చిన్న ప్రైవేట్ వెడ్డింగ్ ప్లేస్ లో వీరు ఒక్కటయ్యారు. ఆల్డ్రిన్ తన భార్య డాక్టర్ అంకా ఫౌర్‌తో కలిసి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కాగా, ప్రస్తుతం ఈ పోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement