Thursday, May 2, 2024

ఎంబీఏ ఈవినింగ్‌ కోర్సులకు దరఖాస్తులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎంబీఏ (ఈవ్‌నింగ్‌)-మూడేళ్లకోర్సు, ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ (ఈవ్‌నింగ్‌)-రెండేళ్ల ప్రోగ్రామ్‌ కోర్సులకు సంబంధించి దరఖాస్తులను ఉస్మానియా యూనివర్సిటీ కోరుతోంది. కోర్సు చేయదలచుకునే అభ్యర్థులు టీఎస్‌ ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈనెల 20 వరకు తుదిగడువు ఉందని పేర్కొంది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement