Monday, April 29, 2024

‘అంటే సుందరకి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ప్ర‌ముఖ ఓటీటీలో రిలీజ్..

నానీ, నజ్రియా నటించిన తాజా అంటే సుందరానికి. రొమాంటిక్ కామిడిగా తెర‌కెక్కిన ఈ సినిమాతో టాలివుడ్ కి తొలిసారి ప‌రిచ‌యం అయింది మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌ నజ్రియా. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు.

అయితే త్వ‌ర‌లో ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫాంలోకి రానుంది. జులై 10 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్టు అధికారిగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement