Thursday, May 9, 2024

రూ.62లక్షల పాత కరెన్సీ నోట్లు కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్ట్

ఢిల్లీలో పాత కరెన్సీ నోట్లు కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.62లక్షల విలువైన రూ.500, రూ.1000 పాత కరెన్సీ నోట్లను రూ.14లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. ఈ పాత నోట్ల వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement