Sunday, April 28, 2024

బొటానికల్‌ గార్డెన్‌లో మినీ గోల్ఫ్‌ క్రీడా మైదానం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొత్తగూడలోని బొటానికల్‌ గార్డెన్‌లో అర్బన్‌ మినీ గోల్ఫ్‌ హైదరాబాద్‌ క్రీడా మైధానాన్ని ఐఎఫ్‌ఎస్‌ అధికారి జి.చంద్రశేఖర్‌ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ గోల్ఫ్‌ ప్రాంగణాన్ని అందరూ సందర్శించాలని సూచించారు. బొటానికల్‌ గార్డెన్‌లో రెండు వేల రకాల మొక్కులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎంజె అక్బర్‌, తిమ్మారెడ్డి, రవీందర్‌ రెడ్డి, స్కైలాబ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement