Monday, April 29, 2024

ఈ ఫాదర్స్‌డేకి అమెజాన్‌ నుండి సృజనాత్మకమైన బహుమతి..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : ఫాదర్స్‌ డే దగ్గరపడిన సందర్భంలో అమెజాన్‌. ఇన్‌ నుండి ఈ సృజనాత్మకమైన బహుమతి ఎంపికలతో మీ నాన్నకు ఆశ్చర్యం కలిగించండి. కస్టమర్స్‌ చాకొలెట్స్‌, గోర్మెట్‌ గిప్ట్ ప్యాక్స్‌, గ్రూమింగ్‌ ఎసన్షియల్స్‌, ఆరోగ్య సంరక్షణ, ఇంకా ఎన్నో విస్తృత శ్రేణి ఉత్పత్తులు నుండి కస్టమర్స్‌ షాపింగ్‌ చేయవచ్చు. మీ నాన్న పై ప్రేమ, సంరక్షణలు కురిపించండి.. ఫాదర్స్‌ డే గుర్తుండిపోయేలా చేయడానికి ఆయన వివిధ వ్యక్తిత్వాలకు కావలసినవి అందించండి.

బాంబే షేవింగ్‌ కంపెనీ, ఫెరారో రోచర్‌, నెస్లే, క్యాడ్‌ బరీ, హర్షీస్‌, ఇంకా ఎన్నో ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్‌ నుండి కస్టమర్స్‌ ఉత్పత్తులను ఎంచుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. క్యాడ్‌ బరీ బోర్న్‌ విల్లే రిచ్‌ కోకా 70 శాతం డార్క్‌ చాకొలెట్‌ బార్‌, 3 ప్యాక్స్‌ మీ నాన్న కు ఆహ్లాదం కలిగించే రుచికరమైన చాకొలెట్స్‌ బహుమతి ఇచ్చి ఆయన ముఖంపై అందమైన నవ్వు తెప్పించండని ఆ సంస్థ పేర్కొంది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement