Monday, April 29, 2024

దక్షిణాఫ్రికాలో భారీ అగ్ని ప్రమాదం – 63 మంది సజీవదహనం

దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్ లో గురువారం వేకువజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 63 మంది సజీవదహనం అయ్యారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు..

ఓ అపార్టుమెంట్ లో మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement