Monday, April 29, 2024

హైదరాబాద్‌లో 4 ఐపీఎల్ మ్యాచ్‌లు

హైదరాబాద్ – ప‌ద‌హారో సీజ‌న్ ఐపీఎల్‌లో హైద‌రాబాద్ వేదిక‌గా 4 మ్యాచ్లు జ‌ర‌గ‌నున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ఉప్ప‌ల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తాయి. ఏప్రిల్ 9న (స‌న్‌రైజ‌ర్స్ హైదరాదాబ్ – పంజాబ్ కింగ్స్‌), ఏప్రిల్ 18న (స‌న్‌రైజ‌ర్స్ హైదరాదాబ్ – ముంబై ఇండియ‌న్స్), ఏప్రిల్ 24న (స‌న్‌రైజ‌ర్స్ హైదరాదాబ్- ఢిల్లీ క్యాపిట‌ల్స్‌) మ్యాచ్‌లు జ‌రుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement