Monday, April 29, 2024

Fire Accident – చైనాలో భారీ అగ్ని ప్రమాదం. – 39 మంది సజీవ దహనం

చైనాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 39 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. చైనాకు ఆగ్నేయంగా ఉన్న జియాంగ్జీ ప్రావిన్స్లోని షిన్యూ నగరంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్లో బుధవారం మధ్యాహ్నం 3:24 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించడంతో చాలామంది లోపల చిక్కుకుపోయారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని 120 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్టు వెల్లడించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement