Tuesday, May 7, 2024

2nd Test : టీ బ్రేక్.. బంగ్లాదేశ్ స్కోరు 184/5

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు టీ బ్రేక్ సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్లు మోమినుల్ హక్ 65 పరుగులు, మెహదీ హసన్ మిరజ్ నాలుగు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఒక వైపు వికెట్లను కోల్పోతున్నా బంగ్లాదేశ్ జట్టు స్కోరును నెమ్మదిగా పెంచుతూ వెళ్తోంది. మొదటి టెస్ట్ ను భారత్ జట్టు గెలుపొందడంతో.. ఈ మ్యాచ్ ను గెలవాలని బంగ్లాదేశ్ జట్టు చూస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement