Tuesday, April 30, 2024

హైదరాబాద్ : మేయర్, డిప్యూటీ మేయర్ ను అభినందించిన సీఎం

జీహెచ్ఎంసీ మేయర్ గా ఎన్నికైన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతను సీఎం కేసీఆర్ అభినందించారు. మేయర్, డిప్యూటీ మేయర్ గా పదవీ ప్రమాణం చేసిన అనంతరం వారు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం కోసం ప్రగతి భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన కేసీఆర్…ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement