Sunday, May 5, 2024

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 149 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత ఒకింత నెమ్మదించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు రాష్ట్రంలో కొత్తగా 149 మందికి కరోనా సోకింది. అదే సమయంలో ఒకరు కరోనా కాటుకు ప్రాణాలు కల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,831కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1612కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1804 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement