Sunday, April 28, 2024

TDP – నేడు తిరుప‌తి,నెల్లూరు జిల్లాలో చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారం

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నేతలు ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ తిరుపతి, నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. గూడూరు, పొదలకూరు, సత్యవేడులో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. బహిరంగ సభల్లో పాల్గొని.. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు. . ఇవాళ్టి సభలను సక్సెస్ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు స‌ర్వం సిద్దం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement