Monday, April 29, 2024

జగన్ మాతృభాణ దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ జగన్ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయనో ట్వీట్ లో మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement