Tuesday, May 21, 2024

నేటి రాశి ప్ర‌భ (22-1-2022)

మేషం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. నూతన విద్య, ఉద్యోగ యోగాలు. కీలక నిర్ణయాలు.

వృషభం: ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ధన వ్యయం. దూర ప్రయాణాలు. ఆలయాల సందర్శనం. ఆరోగ్య భంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు.

మిథునం: చర్చలు సఫలం. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కర్కాటకం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలోసమస్యలు తీరతాయి

సింహం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు. ధనవ్యయం.

- Advertisement -

కన్య: ప్రయత్నాలు ముందుకుసాగవు. ధనవ్యయం. దూర ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభ వార్తలు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం: కుటు-ంబ సౌఖ్యం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. ప్రయాణాలు వాయిదా. ధనవ్యయం. కుటు-ంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు.

కుంభం: ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు,వస్త్ర లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. వ్యాపారాలు లాభిస్తాయి. స్థిరాస్తివృద్ధి. ఆలయాలు సందర్శిస్తారు.

మీనం: కుటు-ంబ సభ్యులతో మాటపట్టింపులు. వ్యయ ప్రయాసలు. ధనవ్యయం. అనుకోని సంఘటనలు. వ్యాపారాలు నిరాశకలిగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement