Friday, April 26, 2024

నేటి రాశిఫలాలు(19-03-2023)

మేషం: ఆదాయం నిరాశ కలిగిస్తుంది. మిత్రులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు.

వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో అవాంతరాలు. అప్పులు చేస్తారు. కుటు-ంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యసూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మిథునం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటు-ంబంలో శుభకార్యాల ప్రస్తావన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం: కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ప్రయాణాలు.

- Advertisement -

సింహం: ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటు-ంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య: రాబడికి మించి ఖర్చులు. బందువర్గంతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అంచనాలు తప్పుతాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల: చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం. కీలక నిర్ణయాలు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. భూలాభాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

ధనుస్సు: ఆదాయం అంతంత మాత్రంగా ఉంటు-ంది. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య, కుటు-ంబసమస్యలు. పనుల్లో అవరోధాలు. వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు

మకరం: వ్యవహారాలలో చికాకులు. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మీనం: ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన వస్తుసామగ్రి కొంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement