Saturday, April 27, 2024

నేటి రాశిఫ‌లాలు(24-03-2024)

మేషం: పనులు కొంత మందగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణ స్థాయిలో ఉంటాయి.

వృషభం: కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మిథునం: ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు కోసం యత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.

కర్కాటకం: సన్నిహితుల నుంచి ధనలాభం. భూములు, వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. కుటు-ంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిపెట్టవచ్చు.

- Advertisement -

కన్య: శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

తుల: కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. స్థిరాస్తి వృద్ధి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

వృశ్చికం: కొత్త రుణాలు చేస్తారు. కష్టించినా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

ధనుస్సు: ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. విద్యార్థులకు ఒత్తిడులు. బంధువులతో తగాదాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం: కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కుంభం: కుటు-ంబంలో కలహాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళ పరుస్తాయి.

మీనం: కొత్త పరిచయాలు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వివాదాలు తీరతాయి. నూతన ఒప్పందాలు.వ్యాపారాలు,ఉద్యోగాలలోమరింత అభివృద్ధి.

Advertisement

తాజా వార్తలు

Advertisement