Monday, April 29, 2024

నేటి రాశిఫ‌లాలు(17-03-2024)

మేషం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతానంతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వనాలు అందుతాయి.

వృషభం: ప్రముఖులను కలుసుకుంటారు. మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి ఆస్తి, వస్తు లాభాలు పొందుతారు.

మిథునం: చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా ఆధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య పట్ల, వాహానాల నడిపే విషయంలో నిర్లక్ష్యం తగదు. దీర్ఘకాలిక సమస్యలు చికాకులు పెట్టినా సన్నిహితుల సహాయంతో పూర్తిచేస్తారు. పెట్టు-బడులకు తగిన లాభాలు పొందుతారు.

కర్కాటకం: మిత్రులతో ఏర్పడి విభేదాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు- తగదు. అతిథులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవనరాలకు డబ్బు అందుకుంటారు. నూతన విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.

సింహం: ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. పాత బాకీలు వసూలవుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్వల్ప ధనలాభం ఉంది.

- Advertisement -

కన్య : వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటు-ంది. దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తుల : కొత్త మిత్రుల పరిచయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రయాణాలలో తొందరపాటు- తగదు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

వృశ్చికం: భాగస్వామ్య వ్యాపారాలలో ఎదురైనా ఆటు-పోట్లు- కొంత వరకు తీరుతాయి. శ్రమ మీది ఫలితం వేరొకరిది అవుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. కొన్ని విషయాలలో మౌనమే మంచిది. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయమవుతారు.

ధనుస్సు: ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిన్తుంది. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వివాహ యత్నాలు సాగిస్తారు. బంధువుల నుంచి కీలక నమాచారం అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మకరం : బుణాలు తీరి ప్రశాంతత పొందుతారు. ఊహించని ఆహ్వానాలు, శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగయత్నాలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుంది. పెట్టు-బడులకు తగిన లాబాలు పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభం: బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి. భావోద్వేగాలకు దూరంగా ఉండటం ఉత్తమం. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటు-ంది.

మీనం : ముఖ్యమైన పనిలో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు- తగదు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. క్రయావిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ధనలాభం.

Advertisement

తాజా వార్తలు

Advertisement