Tuesday, October 8, 2024

నేటి రాశిఫలాలు(23-09-2023)

మేషం: నిరుద్యోగులు శుభవర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తివృద్ధి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. విందు వినోదాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

వృషభం: పరపతి పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.అందరిలోనూ ప్రత్యేకత చాటు-కుంటారు. వాహన సౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. భూలాభాలు కలుగుతాయి.

మిథునం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు తప్పవు. అంచనాలు తారుమారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆలయాల సందర్శనం..

కర్కాటకం: కుటు-ంబ బాధ్యతలు పెరుగుతాయి. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. పనుల్లో తొందరపాటు-. ఆరోగ్య,కుటు-ంబ సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు గందరగోళం.

- Advertisement -

సింహం: భూ, గృహయోగాలు. ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. చర్చలు సఫలం. ప్రముఖుల పరిచయాలు.

కన్య: కుటు-ంబ సభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అరోగ్య,కుటు-ంబ సమస్యలు. మిత్రులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోచిక్కులు. శ్రమ మరింత పెరుగుతుంది.

తుల: కాంట్రాక్టర్లకు అనుకూలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. భూలాభం. యత్నకార్యసిద్ధి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.

వృశ్చికం: వ్యవహారాలలో అవరోధాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. నిరుద్యోగుల యత్నాలు ఫలించవు. పాత సంఘటనలు గుర్తుకువస్తాయి..

ధనుస్సు: ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక ప్రగతి ఉంటు-ంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. విందు వినోదాలు. చర్చలు ఫలిస్తాయి.

మకరం: దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఆర్థిక విషయాలలో పురోగతి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

కుంభం: ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. బంధువుల నుంచి విమర్శలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటు-ంబ సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటు-పోట్లు-. విద్యార్థులకు శ్రమాధిక్యం.

మీనం: బంధువులతో వైరం. దూర ప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు చికాకుపరుస్తాయి. మీ అంచనాలు తప్పుతాయి. బాద్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనుకోని ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు నిరాశపరుస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement