Monday, May 20, 2024

నేటి కాలచక్రం (4-4-2022)

సోమవారం (04-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, శుక్షపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ మధ్యాహ్నం 12.58
నక్షత్రం : భరణి మధ్యాహ్నం 1.45
వర్జ్యం : రా.తె 2.44 నుంచి 4.27
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.32 నుంచి 1.20 తి.మ 2.56 నుంచి 3.44
అమృతకాలం : ఉదయం 8.38 నుంచి 10.20
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement