Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

శనివారం (26-2-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మాఘమాసము, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : దశమి ఉదయం 8.56 త.ఏకాదశి ఉదయం 6.36
నక్షత్రం : మూల ఉదయం 9.08
వర్జ్యం : ఉదయం 7.38 నుంచి 9.08 తి.సా.6.04 నుంచి 7.33
దుర్ముహూర్తం : ఉదయం 6.37 నుంచి 8.13
అమృతకాలం : రాత్రి 3.01 నుంచి 4.30
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement