Monday, April 29, 2024

నేటి కాలచక్రం

సోమవారం (31-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, బహుళపక్షం
హేమంతఋతువు, ఉత్తరాయణం
తిధి : చతుర్దశి మధ్యాహ్నం 1.37
నక్షత్రం : ఉ.షా రాత్రి 9.57
వర్జ్యం : ఉదయం 6.55 నుంచి 8.25 తి.రా 1.44 నుంచి 3.15
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 1.12 నుంచి 2.00 తి.మ 3.36 నుంచి 4.24
అమృతకాలం : మధ్యాహ్నం 3.56 నుంచి 5.26
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement