Tuesday, April 30, 2024

శ్రీరామానుజ 1006వ తిరునక్షత్రోత్సవము

శ్రీరామానుజ 1006వ తిరునక్షత్రోత్సవము
5-5-2022 నుంచి 9-5-2022 వరకు

ఉదయం 6.00 గంటలకు సుప్రభాత సేవ
ఉదయం 6.15 గంటలకు నిత్య ఆరాధన, సేవాకాలం
ఉదయం 6.45 గంటలకు శాత్తుముణౖ, తీర్ధప్రసాద గోష్ఠి
ఉదయం 7.30 గంటల నుంచి తిరుమంజన సేవ
ఉదయం 8.00 గంటల నుంచి శ్రీరామానుజ వైభవం ఆచార్యులచే. -అలంకరణ, తిరుప్పావై మరియు స్తోత్రరత్నం పారాయణ
ఉదయం 9.00 గంటలకు – విశేష అర్చన తీర్ధప్రసాద వితరణ, ఆశీర్వచనం, ఉదయపు కార్యక్రమాలు ముగింపు.

తప్పనిసరి
పురుషులు- దోవతి, ఉత్తరీయుము మరియు ఉర్ధ్వపుండ్రము
స్త్రీలు – చీర మరియు ఉర్ద్వపుండ్రముతో రాగలరు.

సాయంకాలపు కార్యక్రమ వివరములు
( బయట ప్రాంగణములో)
5.30 నుంచి 6.00 గంటల వరకు సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ
6.00 నుంచి 7.00 గంటల వరకు శ్రీ స్వామివారిచే ఉపదేశాత్మక రామానుజ స్తోత్ర పారాయణ
7.00 నుంచి 7.10 గంటల వరకు భక్తులచే సంధ్యాహారతి
7.15 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీరామానుజ తిరువీధి ఉత్సవములు తదుపరి ప్రసాద వితరణ

వేదిక
శ్రీరామానుజ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం దివ్యసాకేత క్షేత్రం

Advertisement

తాజా వార్తలు

Advertisement