Monday, April 29, 2024

సమతా కుంభ్ – 2023 మహోత్సవం..

ఉదయం జరిగే కార్యక్రమాలు
5:45am- సుప్రభాతం.
6am-6:30am- అష్టాక్షరీ మంత్రం జపం.
6:30am-7am-ఆరాధన, సేవా కాలం.
7:30am-9am-శాత్తుముఱై, తీర్థ ప్రసాద గోష్ఠి.
9am-10am-నిత్య పూర్ణాహుతి & బలిహరణ.

విశేష ఉత్సవంలో భాగంగా..

ఉదయం 10 గంటలకు సమతామూర్తి, సువర్ణ రామానుజులకు 108 దివ్యదేశాల మర్యాద సమర్పణ ఆచార్య వరివస్య

మధ్యాహ్నం 1:30 నుంచి 4:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు

- Advertisement -

సాయంత్రం జరిగే కార్యక్రమాలు
5pm-5:45pm-శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణ
6pm-8:30pm- సాకేత రామచంద్ర ప్రభువుకు అశ్వవాహన సేవ
18 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు
8:30pm- నిత్యపూర్ణాహుతి
9pm-తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి

మరిన్ని వివరాల కోసం..
మీడియా మిత్రులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు:
శ్రీనివాస్ – 9849244728, సతీష్- 7799841702

Advertisement

తాజా వార్తలు

Advertisement