Friday, April 26, 2024

సమతా కుంభ్ – 2023 మహోత్సవం..


సమతా కుంబ్ – 2023 శ్రీ రామానుజాచార్య – 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు… నాలుగో రోజు- (05-02-2023 – ఆదివారం) కార్యక్రమం వివరాలు

ఉదయం జరిగే కార్యక్రమాలు
5:45am- సుప్రభాతం.
6am-6:30am- అష్టాక్షరీ మంత్రం జపం.
6:30am-7am-ఆరాధన, సేవా కాలం.
7:30am-9am-శాత్తుముఱై, తీర్థ ప్రసాద గోష్ఠి.
9am-10am-నిత్య పూర్ణాహుతి & బలిహరణ.

10:30am-11:30am-18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ.

1:30pm-4:30pm సాంస్కృతిక కార్యక్రమాలు

సాయంత్రం జరిగే కార్యక్రమాలు
5pm నుంచి ప్రధాన వేదికపై..

- Advertisement -

విశేష ఉత్సవంలో భాగంగా.. సకల లోక రక్షకుడికి, సర్వరూప ధారుడికి సర్వనామ సంకీర్తికి. 108 రూపాలలో చారిత్రాత్మక అపూర్వ, అద్భుత…శాంతి కళ్యాణ మహోత్సవం

మరిన్ని వివరాల కోసం..
మీడియా మిత్రులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు:
శ్రీనివాస్ – 9849244728, సతీష్- 7799841702

Advertisement

తాజా వార్తలు

Advertisement