Tuesday, May 14, 2024

నేటి రాశిఫ‌లాలు(16-9-2022)

మేషం: ఇంటాబయటా ఒత్తిడులు. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.

వృషభం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆహ్వానాలు రాగలవు.

మిథునం: వ్యవహారాలు సానుకూలమవుతాయి. బంధువుల కలయిక. విందువినోదాలు. ఆస్తిలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం: కుటు-ంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

సింహం: ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. పనుల్లో జాప్యం. బంధువులు, మిత్రులతో వివాదాలు. గృహ నిర్మాణయత్నాలు వాయిదా. వ్యాపారాలు మందగిస్తాయి.

- Advertisement -

కన్య: కుటు-ంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటు-ంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

తుల: రుణయత్నాలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. అనారోగ్యం.

వృశ్చికం: శుభకార్యాలకు హాజరవుతారు. మీసేవలకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి.

ధనుస్సు: కుటు-ంబ బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో తొందరపాటు-. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం.

మకరం: చేపట్టిన పనులు పూర్తి. సంఘంలో గౌరవం. సోదరులు, మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. వాహన, గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం: ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్థిలాభం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సన్మానాలు, పురస్కారాలు.

మీనం: ఇంటాబయటా బాధ్యతలు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.
——–

Advertisement

తాజా వార్తలు

Advertisement