Thursday, May 16, 2024

నేటి రాశిఫలాలు(12-11-2022)


మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మిథునం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ముందడుగు.

కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు-. కొన్ని నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ మరింత పెరుగుతుంది. ప్రయాణాలలో అవాంతరాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.

- Advertisement -

కన్య: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

తుల: నూతన విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

వృశ్చికం: విచిత్ర సంఘటనలు. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యాపారాలలో అభివృద్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కుంభం: పనుల్లో అవాంతరాలు. రుణభారాలు. మిత్రులతో కలహాలు. కుటు-ంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

Advertisement

తాజా వార్తలు

Advertisement