Sunday, May 19, 2024

నేటి రాశిఫ‌లాలు(9-7-2022)

మేషం: మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబసమస్యలు. అనారోగ్యం. పనులు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు.

వృషభం: సన్నిహితుల సాయం అందుతుంది. విద్యార్థులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మిథునం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం: రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటు-ంబసభ్యులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. పనులు మందకొడిగా సాగుతాయి. అనుకోనిసంఘటనలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

- Advertisement -

కన్య: పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

తుల: పనుల్లో ఆటంకాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

వృశ్చికం: నూతన పరిచయాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ముఖ్య నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటు-ంది.

మీనం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. మిత్రులు, బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు.వ్యాపార,ఉద్యోగాలలోనిరుత్సాహం.

Advertisement

తాజా వార్తలు

Advertisement