Friday, May 10, 2024

నేటి మంచిమాట : జ్యోతిర్గమయ(ఆడియోతో….)

27. నీటి బిందువు కాలుతున్న పెనం మీద పడితే రూపురేఖలు లేకుండా ఆవిరవుతుంది. తామరాకు మీద పడితే అంటీ అంటకుండా వుంటుంది. ముత్యపు చిప్పలో పడితే ముత్యమై మెరుస్తుంది. అలాగే, మనిషి నీచుడి నీడ చేరితే నశిస్తాడు. మధ్యముడి వెంట ఉంటే ఆ మాత్రపు ప్రతిష్ఠనే పొందుతాడు. ఉత్తముడిని ఆశ్రయిస్తే ఉజ్వల వెలుగుతాడు.

…….శ్రీమాన్‌ రంగరాజన్‌, చిలుకూరు
వాయిస్‌ ఓవర్‌ : గుడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement