Thursday, May 2, 2024

నేటి కాలచక్రం (7-1-2022)

శుక్రవారం (7-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : పంచమి సాయంత్రం 4.03
నక్షత్రం : శతభిషం ఉదయం 11.18
వర్జ్యం : సాయంత్రం 5.41 నుంచి 7.16
దుర్ముహూర్తం : ఉదయం 9.12 నుంచి 10.00 తి.మ 1.12 నుంచి 2.00
అమృతకాలం : రాత్రి 3.16 నుంచి 4.51
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement