Thursday, May 16, 2024

నేటి కాలచక్రం (23-12-2021)

గురువారం (23-12-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : చవితి మధ్యాహ్నం 3.08
నక్షత్రం : ఆశ్రేష రా.12.08
వర్జ్యం : మధ్యాహ్నం 12.14 నుంచి 1.55
దుర్ముహూర్తం : ఉదయం 10.42 నుంచి తి.మ 3.30 నుంచి 4.18
అమృతకాలం : రాత్రి 10.26 నుంచి 12.07
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement