Friday, May 3, 2024

నేటి కాలచక్రం (27-3-2022)

ఆదివారం (27-3-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఫాల్గుణమాసము, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : దశమి సాయంత్రం 6.21
నక్షత్రం : ఉ.షా మధ్యాహ్నం 1.59
వర్జ్యం : సాయంత్రం 5.45 నుంచి 7.15
దుర్ముహూర్తం : సాయంత్రం 4.40 నుంచి 5.28
అమృతకాలం : ఉదయం 7.59 నుంచి 9.28 తి.రా 2.48 నుంచి 4.18
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement