Tuesday, May 14, 2024

నేటి కాలచక్రం (1-1-2022)

శనివారం (1-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : చతుర్దశి రాత్రి 2.47
నక్షత్రం : జ్యేష్ఠ సాయంత్రం 6.26
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 6.46 నుంచి 8.22
అమృతకాలం : ఉదయం 10.14 నుంచి 11.43
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement